Thursday, 2 March 2017

Srilakshmi Niku Chinthelanamma Song with Lyrics || Bathukamma Song

Srilakshmi Niku Chinthelanamma Song with Lyrics

Bathukamm Songs

Lyrics in Telugu

శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ

ప్రతిమలో వోత్తేసి పరిగ సమరు పోసి

ప్రతిమలో వోత్తేసి పరిగ సమరు పోసి ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ

శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ  ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ

సద్దాయి పువ్వుల్ల తోట ఎందుకమ్మా సద్దాయి పువ్వుల్ల తోట ఎందుకమ్మా 

సద్ద  ముద్దలు నీకు సద్దుల్లకమ్మ

శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ  ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ

చింతాయి పువ్వుల్ల తోట ఎందుకమ్మా  చింతాయి పువ్వుల్ల తోట ఎందుకమ్మా 

చింత పులుసు నీకు పులిహరయమ్మ 

చింత పులుసు నీకు పులిహోరయమ్మ  శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ

శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ  ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ

దోసాయి పువ్వుల్ల తోట  ఎందుకమ్మా 

దోసాయి పువ్వుల్ల తోట ఎందుకమ్మా దోసపోల్లు నీకు సద్దుల్లకమ్మ 

దోసపోల్లు నీకు సద్దుల్లకమ్మా  శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ

శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ  ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ

ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ

సేనగాయి పువ్వుల్లో తోట ఎందుకమ్మా 

సేనగాయి పువ్వుల్లో తోట ఎందుకమ్మా సెనగపప్పు నీకు ఫలహరమమ్మ 

శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ

తంగేడు పువ్వుల్ల తోట ఎందుకమ్మా  

తంగేడు పువ్వుల్ల తోట ఎందుకమ్మా  తంగేడు పువ్వులు బతుకమ్మకమ్మ 

తంగేడు పువ్వులు బతుకమ్మకమ్మా శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ

శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ

తిరోక్క కురళ్ళు తియదనమమ్మ తిరోక్క కురళ్ళు తియదనమమ్మ

నూటొక్క కురళ్ళు   సద్దులకమ్మ నూటొక్క కురళ్ళు సద్దులకమ్మా 

 శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ

శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ

ఎప్పటికి మా ఇంట్లో వెలిగిద్దునమ్మ శ్రీ లక్ష్మి నీకు చింత ఏలనమ్మ

No comments:

Post a Comment