Friday, 3 November 2017

Okkesi Puvvesi Chandamama|Bathukamma Song|Telugu Lyrics

Okkesi Puvvesi Chandamama Bathukamma Song 

Lyrics in Telugu

ఒక్కెసి పువ్వెసి సందమామ ఒక్క జాములయె సందమామ
రెండెసి పువ్వెసి సందమామ రెండు జాములయె సందమామ
ముడెసి పువ్వెసి సందమామ మూడు జాములయె సందమామ
నాల్గెసి పువ్వెసి సందమామ నాల్గు జాములయె సందమామ

ఐదెసి పువ్వెసి సందమామ ఐదు జాములయె సందమామ

గౌరిని ఎడబాసి సందమామ గంగ స్నానంభాయె సందమామ
గంగ వుథకము తెచ్చి సందమామ గౌరి పైన చల్లె సందమామ
పూలు పత్రి తెచ్చి సందమామ పూజలె గావించె సందమామ
పూజ చెసిన వారికి సందమామ పుణ్యంభు కలిగెను సందమామ

ఆరెసి పువ్వెసి చందమమ ఆరు జాములయె చందమామ

గౌరిని ఎడబాసి సందమామ గంగ స్నానంభాయె సందమామ
గంగ వుథకము తెచ్చి సందమామ గౌరి పైన చల్లె సందమామ
పూలు పత్రి తెచ్చి సందమామ పూజలె గావించె సందమామ
పూజ చెసిన వారికి సందమామ పుణ్యంభు కలిగెను సందమామ

ఏడెసి పువ్వెసి చందమమ ఏడు జాములయె చందమామ

గౌరిని ఎడబాసి సందమామ గంగ స్నానంభాయె సందమామ
గంగ వుథకము తెచ్చి సందమామ గౌరి పైన చల్లె సందమామ
పూలు పత్రి తెచ్చి సందమామ పూజలె గావించె సందమామ

ఎనిమిదెసి పువ్వెసి సందమామ ఎనిమిది జాములయె సందమామ

గౌరిని ఎడబాసి సందమామ గంగ స్నానంభాయె సందమామ
గంగ వుథకము తెచ్చి సందమామ గౌరి పైన చల్లె సందమామ
పూలు పత్రి తెచ్చి సందమామ పూజలె గావించె సందమామ

తొమ్మిదెసి పువ్వెసి సందమామ తొమ్మిది జాములయె సందమామ

గౌరిని ఎడబాసి సందమామ గంగ స్నానంభాయె సందమామ
గంగ వుథకము తెచ్చి సందమామ గౌరి పైన చల్లె సందమామ
పూలు పత్రి తెచ్చి సందమామ పూజలె గావించె సందమామ

శివ పూజ వెలాయె సందమామ శివుడెల రాడాయె సందమామ
గొరెంట చెట్లల్ల సందమామ గొడ కట్టవాయె సందమామ
బంతియ చెట్లల్ల సందమామ బంతులడవాయె సందమామ
రుద్రాక్ష చెట్లల్ల సందమామ నిద్ర చెయవాయె సందమామ

For audio click below

1 comment:

  1. Your blog is one of the greatest blogs which I must saved in my Feebly list and also made your site for a bookmark. Hope You may always assist me. Again!if you searching how to apply new pan cared you can refer pan card online application this site will help you any doubt related to pan card .The PAN helps the IT department link all transactions with a person.

    ReplyDelete