కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో బోసి ఉయ్యాలోఅప్పుడే వచ్చాడు ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలోఅప్పుడే వచ్చాడు ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలోకాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీరు తుడిచింది ఉయ్యాలో
కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీరు తుడిచింది ఉయ్యాలో
ఏమమ్మా చెల్లెల్ల ఉయ్యాలో ఏమి కష్టాలు ఉయ్యాలో
ఏమమ్మా చెల్లెల్ల ఉయ్యాలో ఏమి కష్టాలు ఉయ్యాలోతుడుచుకో కన్నీరు ఉయ్యాలో ముడుచుకో కురులను ఉయ్యాలోతుడుచుకో కన్నీరు ఉయ్యాలో ముడుచుకో కురులను ఉయ్యాలోవెళ్లి వస్తానని ఉయ్యాలో చెప్పి రావే తల్లి ఉయ్యాలోపట్టె మంచం మీద ఉయ్యాలో పవళించు మామ ఉయ్యాలోపట్టె మంచం మీద ఉయ్యాలో పవళించు మామ ఉయ్యాలోమాఅన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలోమాఅన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలోమీ అన్నలు వస్తేను ఉయ్యాలో నీకేమి తెచ్చిరి ఉయ్యాలోమీ అన్నలు వస్తేను ఉయ్యాలో నీకేమి తెచ్చిరి ఉయ్యాలోనాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి అంచు రైక ఉయ్యాలోనాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి అంచు రైక ఉయ్యాలోపాపడికి పట్టు అ0గి ఉయ్యాలో పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో
పాపడికి పట్టు అ0గిఉయ్యాలో పాలు త్రాగే గిన్నె ఉయ్యాలోఅట్లయితే నేనెరుగ ఉయ్యాలో మీఅత్తని అడుగమ్మా ఉయ్యాలోఅట్లయితే నేనెరుగ ఉయ్యాలో మీఅత్తని అడుగమ్మా ఉయ్యాలోఅరుగుల్లా కూసున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో
అరుగుల్లా కూసున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో
మాఅన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలో

మీ అన్నలు వస్తేను ఉయ్యాలో నీకేమి తెచ్చిరి ఉయ్యాలో
మీ అన్నలు వస్తేను ఉయ్యాలో నీకేమి తెచ్చిరి ఉయ్యాలోనాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి అంచు రైక ఉయ్యాలోనాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి అంచు రైక ఉయ్యాలోపాపడికి పట్టు అ0గి ఉయ్యాలో పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో
పాపడికి పట్టు అ0గిఉయ్యాలో పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో
అట్లయితే నేనెరుగ ఉయ్యాలో మీబావని అడుగమ్మా ఉయ్యాలో
అట్లయితే నేనెరుగ ఉయ్యాలో మీ బావని అడుగమ్మా ఉయ్యాలో
భారతం చదివేటి ఉయ్యాలో ఓ బావగారు ఉయ్యాలోమాఅన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలోమాఅన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలోమీ అన్నలు వస్తేను ఉయ్యాలో నీకేమి తెచ్చిరి ఉయ్యాలో
మీ అన్నలు వస్తేను ఉయ్యాలో నీకేమి తెచ్చిరి ఉయ్యాలోనాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి అంచు రైక ఉయ్యాలోనాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి అంచు రైక ఉయ్యాలోపాపడికి పట్టు అ0గి ఉయ్యాలో పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో
పాపడికి పట్టు అ0గిఉయ్యాలో పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో
అట్లయితే నేనెరుగ ఉయ్యాలో మీ అక్కనడుగుమ్మా ఉయ్యాలోవంటలు చేసేటి తల్లి ఉయ్యాలో ఓ అక్క గారు ఉయ్యాలోవంటలు చేసేటి తల్లి ఉయ్యాలో ఓ అక్క గారు ఉయ్యాలోమాఅన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలో
మీ అన్నలు వస్తేను ఉయ్యాలో నీకేమి తెచ్చిరి ఉయ్యాలో
మీ అన్నలు వస్తేను ఉయ్యాలో నీకేమి తెచ్చిరి ఉయ్యాలోపాపడికి పట్టు అ0గి ఉయ్యాలో పాలు త్రాగే గిన్నె ఉయ్యాలోనాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి అంచు రైక ఉయ్యాలో
పాపడికి పట్టు అ0గిఉయ్యాలో పాలు త్రాగే గిన్నె ఉయ్యాలో
అట్లయితే నేనెరుగ ఉయ్యాలో నీభర్త అడుగమ్మా ఉయ్యాలోరచ్చలో కూచున్న ఉయ్యాలో రాజేంద్రభోగి ఉయ్యాలోరచ్చలో కూచున్న ఉయ్యాలో రాజేంద్రభోగి ఉయ్యాలోమాఅన్నలొచ్చారు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలో
మీ అన్నలు వస్తేను ఉయ్యాలో నీకేమి తెచ్చిరి ఉయ్యాలోనాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి అంచు రైక ఉయ్యాలోపాపడికి పట్టు అ0గి ఉయ్యాలో పాలు త్రాగే గిన్నె ఉయ్యాలోకట్టుకో చీరలు. ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలోకట్టుకో చీరలు. ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలోపుట్టింటికి నీవు ఉయ్యాలో సుఖముగా పోయిరా ఉయ్యాలోపుట్టింటికి నీవు ఉయ్యాలో సుఖముగా పోయిరా ఉయ్యాలో
Tuesday, 5 October 2021
నల్ల నల్లని గుళ్ళు ఉయ్యాలో
నల్లయీ నల్లగొండ ఉయ్యాలో
పచ్చ పచ్చయీ గుళ్ళు ఉయ్యాలో
పచ్చయీ పరకాన ఉయ్యాలో
పర్వతాల మల్లన ఉయ్యాలో
For Audio click below.
Okkesi yelagapande gauramma - Gauramma Song (Bathukamma Song) - by Ammamma TV
ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ
దురాన దొరలైరి గౌరమ్మ
ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ
ఒక్కేసి ఎలగపండే గౌరమ్మ
దురాన దొరలైరి గౌరమ్మ
దొంగలెవరో దోచిరి గౌరమ్మ
సమఉజ్జి పాలించగా గౌరమ్మ
For Audio click below.
Saturday, 2 October 2021
For Audio click below.
ఒక్కొక్క పువ్వేసి చందమామ
ఒక్కొక్క పువ్వేసి చందమామ ఒక్క జాములాయె చందమామ
గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా చందమామ బుద్ది తీరగా వేసే చందమామ
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామపూజ చేసిన వారికీ చందమామ పుణ్యంబు గలిగెను చందమామ
రెండేసి పులేసి చందమామ రెండు జాములాయె చందమామ
గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా చందమామ బుద్ది తీరగా వేసే చందమామ
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామపూజ చేసిన వారికీ చందమామ పుణ్యంబు గలిగెను చందమామ
మూడేసి పులేసి చందమామ మూడు జాములాయె చందమామ
గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా చందమామ బుద్ది తీరగా వేసే చందమామ
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామపూజ చేసిన వారికీ చందమామ పుణ్యంబు గలిగెను చందమామ
నాలుగేసి పులేసి చందమామ నాలుగు జాములాయె చందమామ
గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా చందమామ బుద్ది తీరగా వేసే చందమామ
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామపూజ చేసిన వారికీ చందమామ పుణ్యంబు గలిగెను చందమామ
ఐదేసి పులేసి చందమామ ఐదు జాములాయె చందమామ
గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా చందమామ బుద్ది తీరగా వేసే చందమామ
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామపూజ చేసిన వారికీ చందమామ పుణ్యంబు గలిగెను చందమామ
ఆరేసి పులేసి చందమామ ఆరు జాములాయె చందమామ
గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా చందమామ బుద్ది తీరగా వేసే చందమామ
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామపూజ చేసిన వారికీ చందమామ పుణ్యంబు గలిగెను చందమామ
ఏడేసి పులేసి చందమామ ఏడు జాములాయె చందమామ
గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా చందమామ బుద్ది తీరగా వేసే చందమామ
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామపూజ చేసిన వారికీ చందమామ పుణ్యంబు గలిగెను చందమామ
ఎనిమిదేసి పులేసి చందమామ ఎనిమిది జాములాయె చందమామ
గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా చందమామ బుద్ది తీరగా వేసే చందమామ
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామపూజ చేసిన వారికీ చందమామ పుణ్యంబు గలిగెను చందమామ
తొమ్మిదేసి పులేసి చందమామ తొమ్మిది జాములాయె చందమామ
గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా చందమామ బుద్ది తీరగా వేసే చందమామ
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామపూజ చేసిన వారికీ చందమామ పుణ్యంబు గలిగెను చందమామ
పదేసి పులేసి చందమామ పది జాములాయె చందమామ
గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా చందమామ బుద్ది తీరగా వేసే చందమామ
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామపూజ చేసిన వారికీ చందమామ పుణ్యంబు గలిగెను చందమామ
శివ పూజ వేళాయె చందమామ శివుడెలా రాడాయే చందమామ

బంతీయ వనములో చందమామ బంతులాడబాయె చందమామ
తంగేడు వనములో చందమామ తాళ్లు పెనబాయే చందమామ
గోరెంట వనములో చందమామ గోడ పెట్టబాయే చందమామ
For Audio click below.