Saturday, 2 October 2021

Okkesi Puvvesi Chandamama - by Ammamma TV

ఒక్కొక్క పువ్వేసి చందమామ

ఒక్కొక్క పువ్వేసి చందమామ       ఒక్క జాములాయె చందమామ 

గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ 
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా  చందమామ  బుద్ది తీరగా వేసే చందమామ 
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామ 

పూజ చేసిన వారికీ చందమామ  పుణ్యంబు గలిగెను చందమామ 

రెండేసి పులేసి చందమామ రెండు జాములాయె చందమామ 

గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ 
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా  చందమామ  బుద్ది తీరగా వేసే చందమామ 
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామ 

పూజ చేసిన వారికీ చందమామ  పుణ్యంబు గలిగెను చందమామ 

మూడేసి పులేసి చందమామ మూడు జాములాయె చందమామ 

గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ 
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా  చందమామ  బుద్ది తీరగా వేసే చందమామ 
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామ 

పూజ చేసిన వారికీ చందమామ  పుణ్యంబు గలిగెను చందమామ 

నాలుగేసి పులేసి చందమామ నాలుగు జాములాయె చందమామ

గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ 
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా  చందమామ  బుద్ది తీరగా వేసే చందమామ 
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామ 

పూజ చేసిన వారికీ చందమామ  పుణ్యంబు గలిగెను చందమామ 

ఐదేసి పులేసి చందమామ ఐదు జాములాయె చందమామ 

గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ 
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా  చందమామ  బుద్ది తీరగా వేసే చందమామ 
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామ 

పూజ చేసిన వారికీ చందమామ  పుణ్యంబు గలిగెను చందమామ 

ఆరేసి పులేసి చందమామ ఆరు జాములాయె చందమామ

గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ 
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా  చందమామ  బుద్ది తీరగా వేసే చందమామ 
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామ 

పూజ చేసిన వారికీ చందమామ  పుణ్యంబు గలిగెను చందమామ 

ఏడేసి పులేసి చందమామ ఏడు జాములాయె చందమామ 

గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ 
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా  చందమామ  బుద్ది తీరగా వేసే చందమామ 
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామ 

పూజ చేసిన వారికీ చందమామ  పుణ్యంబు గలిగెను చందమామ 

ఎనిమిదేసి పులేసి చందమామ ఎనిమిది జాములాయె చందమామ 

గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ 
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా  చందమామ  బుద్ది తీరగా వేసే చందమామ 
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామ 

పూజ చేసిన వారికీ చందమామ  పుణ్యంబు గలిగెను చందమామ 

తొమ్మిదేసి పులేసి చందమామ తొమ్మిది జాములాయె చందమామ 

గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ 
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా  చందమామ  బుద్ది తీరగా వేసే చందమామ 
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామ 

పూజ చేసిన వారికీ చందమామ  పుణ్యంబు గలిగెను చందమామ 

పదేసి పులేసి చందమామ పది జాములాయె చందమామ 

గౌరిని ఎడబాసి చందమామ గంగ స్నానంబు చందమామ 
గంగ ఉతకంబు తెచ్చి చందమామ గౌరీ పైన చల్లే చందమామ
ముక్కగుళాలు గా  చందమామ  బుద్ది తీరగా వేసే చందమామ 
పూలు పత్రీ తెచ్చి చందమామ పూజలే గావించి చందమామ 

పూజ చేసిన వారికీ చందమామ  పుణ్యంబు గలిగెను చందమామ 

శివ పూజ వేళాయె చందమామ శివుడెలా రాడాయే చందమామ 

బంతీయ వనములో చందమామ బంతులాడబాయె చందమామ 

తంగేడు వనములో చందమామ తాళ్లు పెనబాయే చందమామ 

గోరెంట వనములో చందమామ గోడ పెట్టబాయే చందమామ 

For Audio click below.

No comments:

Post a Comment